హే రాం... | Hey Ram ... | Sakshi
Sakshi News home page

హే రాం...

Sep 8 2015 12:24 AM | Updated on Sep 3 2017 8:56 AM

హే రాం...

హే రాం...

గాంధీ ఆస్పత్రి.. ఈ పేరు వింటేనే రోగులకు అదో ధైర్యం..అయితే ఇక్కడ మాత్రం సౌకర్యాలు మరీ దారుణంగా ఉన్నాయి..

గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రి.. ఈ పేరు వింటేనే రోగులకు అదో ధైర్యం..అయితే ఇక్కడ మాత్రం సౌకర్యాలు మరీ దారుణంగా ఉన్నాయి.. నడవలేని స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లేందుకు కూడా స్ట్రెచర్లు లేవంటే పాలకులకు ఉన్న శ్రద్ధ అర్థమవుతోంది. దాతలు ఆస్పత్రికి విరాళంగా అందజేసిన  వీల్‌చైర్లు, స్ట్రెచర్లు స్టోర్‌రూంకే పరిమితమవుతున్నాయి.

సోమవారం ప్రాణాపాయస్థితిలో ఉన్న తన తల్లిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ వ్యక్తి వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో ఇలా ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లాడు.ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి.     - ఫొటో : వర్థెల్లి రవీందర్
 

Advertisement
 
Advertisement
Advertisement