భగ భగ ...సూర్య@ 42.4 | heavy summer in hyderbad city | Sakshi
Sakshi News home page

భగ భగ ...సూర్య@ 42.4

May 17 2017 12:05 AM | Updated on Sep 5 2017 11:18 AM

భగ భగ ...సూర్య@ 42.4

భగ భగ ...సూర్య@ 42.4

నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీఠారెత్తిస్తున్నాయి.

నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీఠారెత్తిస్తున్నాయి. మంగళవారం గరిష్టంగా 42.4 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండతీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పలువురు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొందరు వడదెబ్బ బారిన పడ్డారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement