గరిష్ట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు | heavy intensity of sunny in hyd city | Sakshi
Sakshi News home page

గరిష్ట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు

Apr 26 2017 12:08 AM | Updated on Sep 5 2017 9:40 AM

గరిష్ట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు

గరిష్ట ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలు

నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

సిటీబ్యూరో: నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఎండ వేడిమికి తోడు వేడిగాలులు నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం గరిష్టంగా 40.7 డిగ్రీలు..కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement