అంగ రంగ వైభవం | great event | Sakshi
Sakshi News home page

అంగ రంగ వైభవం

Jul 25 2016 11:09 PM | Updated on Sep 4 2017 6:14 AM

అంగ రంగ వైభవం

అంగ రంగ వైభవం

అంబారీపై అమ్మవారి ఊరేగింపు..పోతురాజుల విన్యాసాలు...కళాకారుల ప్రదర్శనలు..ఫలహారం బండ్ల ఊరేగింపు...

సాక్షి, సిటీబ్యూరో: అంబారీపై అమ్మవారి ఊరేగింపు..పోతురాజుల విన్యాసాలు...కళాకారుల ప్రదర్శనలు..ఫలహారం బండ్ల ఊరేగింపు...
అశేష భక్తజన వాహిని కోలాహలం మధ్య సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సోమవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు రంగం వైభవంగా నిర్వహించారు. 

Advertisement
 
Advertisement
Advertisement