శిథిలావస్థ భవనాల కూల్చివేత | GHMC officials removes Old buildings in Hyderabad city | Sakshi
Sakshi News home page

శిథిలావస్థ భవనాల కూల్చివేత

Jul 30 2016 8:21 PM | Updated on Sep 4 2017 7:04 AM

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. పాత భవనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు శిథిలావస్థకు వచ్చిన పాత భవనాలపై దృష్టి సారించారు.

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో.. పాత భవనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు శిథిలావస్థకు వచ్చిన పాత భవనాలపై దృష్టి సారించారు.

సికింద్రాబాద్ పరిధిలో ఈ రోజు పర్యటించిన జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్థన్‌రెడ్డి శిథిలావస్థకు చేరిన పలు భవనాలను గుర్తించి కూల్చివేయాలని సిబ్బందికి సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పురాతన బిల్డింగులు కూల్చి వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement