అంబర్ పేట్ మార్కెట్లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: అంబర్ పేట్ మార్కెట్లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.