జగద్గిరిగుట్టలో పేలుడు పదార్ధాలు స్వాధీనం | Explosive material caught in jagadgiri gutta | Sakshi
Sakshi News home page

జగద్గిరిగుట్టలో పేలుడు పదార్ధాలు స్వాధీనం

Sep 30 2016 3:41 PM | Updated on Sep 4 2017 3:39 PM

నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రావి నారాయణ రెడ్డి నగర్‌లో భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన గురుజిత్ సింగ్(45), రమాదేవి అనే ఇద్దరిని  పోలీసులు అరెస్ట్ చేశారు. 250 డిటోనేటర్లు, 171 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement