'కేసీఆర్ ఆయన నుంచి నేర్చుకుంటున్నారు' | Digvijay Singh comments on Telangana Medical Exam leak | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఆయన నుంచి నేర్చుకుంటున్నారు'

Jul 29 2016 12:14 PM | Updated on Oct 9 2018 7:05 PM

'కేసీఆర్ ఆయన నుంచి నేర్చుకుంటున్నారు' - Sakshi

'కేసీఆర్ ఆయన నుంచి నేర్చుకుంటున్నారు'

ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.

హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ట్విట్టర్లో ఈ వ్యవహరంపై ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 'వ్యాపమ్ కుంభకోణం వెనుక మాస్టర్ మైండ్ అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకుంటున్నారు' అని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement