డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి | Demand for DIETCET Counselling | Sakshi
Sakshi News home page

డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి

Dec 29 2014 12:29 AM | Updated on Sep 2 2017 6:53 PM

డీ.ఈడీ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థుల ఆశలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అడియాసలు చేశాయని పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఆవుల అశోక్ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.

 సాక్షి, హైదరాబాద్: డీ.ఈడీ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థుల ఆశలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అడియాసలు చేశాయని  పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ఆవుల అశోక్ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. టీటీసీ అర్హత పరీక్ష నిర్వ హించి 6 మాసాలు గడచినా, ఆగస్టులో నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ను ఇంత వరకూ చేపట్టకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

వెంటనే డైట్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని  రెండు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేకుంటే  ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement