ఆకాశమంత... సాంకేతికత | Decker trains in city | Sakshi
Sakshi News home page

ఆకాశమంత... సాంకేతికత

Feb 12 2015 1:25 AM | Updated on Oct 16 2018 5:04 PM

ఆకాశమంత...  సాంకేతికత - Sakshi

ఆకాశమంత... సాంకేతికత

నగర వాసుల కలల మెట్రో రైలు అత్యంత ఎత్తులో పరుగులు తీయనుంది.

నగర వాసుల కలల మెట్రో రైలు అత్యంత ఎత్తులో  పరుగులు తీయనుంది. డబుల్ డెక్కర్ రైళ్లు వెళ్లినా ఏమాత్రం ఇబ్బంది  కలగనంత ఎత్తులో... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్‌ఓబీల నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ సంస్థ శ్రీకారం చుట్టింది. బుధవారం భరత్‌నగర్ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు సమీపంలో ఈ పనులు  ప్రారంభించారు. ఎనిమిది ప్రాంతాల్లో ఈ తరహా ఆర్‌ఓబీలు నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement