సాఫ్ట్వేర్ ఇంజినీర్ రీనా ఆత్మహత్య కేసులో ప్రియుడు డేంజిల్ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ రీనా ఆత్మహత్య కేసులో ప్రియుడు డేంజిల్ బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రియురాలు రీనాను తాను మోసం చేయలేదని డేంజిల్ వెల్లడించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పినా... రీనా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలిదని చెప్పాడు. మార్చి 28వ తేదీన రీనా మల్కాజ్గిరిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన ఆత్మహత్యకు డేంజిల్ కారణమని రీనా సూసైడ్ నోటులో పేర్కొంది.