ఎయిర్‌పోర్టులో రూ.8లక్షల బంగారం స్వాధీనం | customs officers rs 8 lakhs gold in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో రూ.8లక్షల బంగారం స్వాధీనం

Feb 8 2017 7:44 PM | Updated on Sep 5 2017 3:14 AM

ఎయిర్‌పోర్టులో రూ.8లక్షల బంగారం స్వాధీనం

ఎయిర్‌పోర్టులో రూ.8లక్షల బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.

శంషాబాద్‌(రంగారెడ్డి జిల్లా):
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. బహ్రెయిన్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ప్యాంటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబులో అక్రమంగా బంగారాన్ని తరలించడాన్ని గుర్తించారు.

రూ.8 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసి, కేసు నమోదు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement