ఎయిర్‌పోర్టులో రూ.34 లక్షల బంగారం స్వాధీనం | customs officers cought gold in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో రూ.34 లక్షల బంగారం స్వాధీనం

Jan 15 2017 4:13 PM | Updated on Sep 5 2017 1:17 AM

ఎయిర్‌పోర్టులో రూ.34 లక్షల బంగారం స్వాధీనం

ఎయిర్‌పోర్టులో రూ.34 లక్షల బంగారం స్వాధీనం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ వ‍్యక్తి నుంచి రూ.34 లక్షల విలువచేసేబంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఓ వ‍్యక్తి నుంచి రూ.34 లక్షలు విలువచేసే 1192 గ్రాముల ఆరు బంగారు బిస్కెట‍్లను స్వాధీనం చేసుకున్నారు.  జెద్దా నుండి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానంలో మర్మావయంలో దాచుకుని బంగారం తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు.

రూ.34 లక్షల విలువచేసే బంగారు బిస్కెట్లు లభ్యమవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement