వర్మపై కేసు పెట్టండి: పోలీసులకు కోర్టు ఆదేశాలు | court orders police to file case on ramgopal varma | Sakshi
Sakshi News home page

వర్మపై కేసు పెట్టండి: పోలీసులకు కోర్టు ఆదేశాలు

Nov 20 2014 7:08 PM | Updated on Aug 21 2018 6:21 PM

వర్మపై కేసు పెట్టండి: పోలీసులకు కోర్టు ఆదేశాలు - Sakshi

వర్మపై కేసు పెట్టండి: పోలీసులకు కోర్టు ఆదేశాలు

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీనగర్ పోలీసులను రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది.

తెలంగాణ ప్రజలు ఆంధ్రా దేవుడైన తిరుమల బాలాజీని ఎక్కువగా కొలుస్తున్నారంటూ దేవుళ్ల విషయంలో వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.

దేవుళ్లపై రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో వెంటనే వర్మపై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీనగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

(చదవండి- తెలంగాణ వాళ్లకు ఆంధ్రా దేవుడెందుకు: వర్మ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement