కూకట్‌పల్లిలో కూలిన గోడ: చిన్నారి మృతి | children dies after wall collapse | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో కూలిన గోడ: చిన్నారి మృతి

Feb 11 2017 3:13 PM | Updated on Sep 5 2017 3:28 AM

ప్రహరి గోడ కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నగరంలోని కూకట్‌పల్లిలో శనివారం వెలుగు చూసింది.

హైదరాబాద్‌: ప్రహరి గోడ కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన నగరంలోని కూకట్‌పల్లిలో శనివారం వెలుగు చూసింది. స్థానిక ఇంద్రాహిల్స్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పక్కనే ఉన్న చిన్న ఇంటి ప్రహరిగోడ కూలింది. దీంతో అక్కడే ఉన్న వరలక్ష్మీ అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. కొత్త భవనం నిర్మాణంలో ఉండటం వల్లే ప్రహరిగోడ కూలినట్లు స్థానికులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement