వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల హోదాల్లో మార్పులు జరిగాయి.
ఈ ఉత్తర్వులపై వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎల్.సంధ్యారాణిరావు సీఎం కేసీఆర్‌కు, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
