పవన్‌ను కలిసిన కేంద్ర మంత్రి | central minister bandaru dattatreya invites hero pawan kalyan for her daughter marriage | Sakshi
Sakshi News home page

పవన్‌ను కలిసిన కేంద్ర మంత్రి

Nov 20 2016 5:51 PM | Updated on Sep 4 2017 8:38 PM

పవన్‌ను కలిసిన కేంద్ర మంత్రి

పవన్‌ను కలిసిన కేంద్ర మంత్రి

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు.

హైదరాబాద్‌ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో కలిశారు.

కాటమరాయుడు షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌ను కలిసిన దత్తాత్రేయ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. పవన్ను ఆహ్వానించేందుకు దత్తాత్రేయ వెంట బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement