బస్సుభవన్ ముట్టడికి యత్నం | bjp dharna at bus bhavan due to power charges hike | Sakshi
Sakshi News home page

బస్సుభవన్ ముట్టడికి యత్నం

Jun 27 2016 1:09 PM | Updated on Mar 29 2019 9:14 PM

పెంచిన విద్యత్, బస్సు చార్జీలకు నిరసనగా నగర బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం బస్సు భవన్ ఎదుట ధర్నా చేశారు.

హైదరాబాద్: పెంచిన విద్యత్, బస్సు చార్జీలకు నిరసనగా నగర బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం బస్సు భవన్ ఎదుట ధర్నా చేశారు. బస్సు భవన్ ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement