ఏపీ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు

ఏపీ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌‌స విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఇ-గవర్నెన్స్ అథారిటీలో డెరైక్టర్(ఖాళీలు-2), జాయింట్ డెరైక్టర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-9), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు-1); ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీలో వైస్‌ప్రెసిడెంట్ (ఖాళీలు-1), జనరల్ మేనేజర్ (ఖాళీలు-2), మేనేజర్ (ఖాళీలు-7), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు -1); స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీలో జాయింట్ డెరైక్టర్ (ఖాళీలు-2), మేనేజర్(ఖాళీలు-2), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (ఖాళీలు-1); ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ ఆఫీస్ (పీఎంఓ), ఐటీఈ అండ్ సీ శాఖలో మేనేజర్ (ఖాళీలు-4). దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 6. వివరాలకు www.ap.gov.in చూడొచ్చు.    ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో స్పోర్‌‌ట్స పర్సన్స్
భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే.. స్పోర్‌‌ట్స పర్సన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 46. వివరాలు.. ఆక్వాటిక్స్ (మెన్) (ఖాళీలు-2), బాస్కెట్‌బాల్ (మెన్) (ఖాళీలు-4), ఫుట్‌బాల్ (ఉమెన్) (ఖాళీలు-4), హాకీ (మెన్) (ఖాళీలు-5), వాలీబాల్ (మెన్) (ఖాళీలు-4), వాలీబాల్ (ఉమెన్) (ఖాళీలు-4), వెయిట్ లిఫ్టింగ్ (మెన్) (ఖాళీలు-4), క్రికెట్ (మెన్) (ఖాళీలు-5), ఫుట్‌బాల్ (మెన్) (ఖాళీలు-6), టేబుల్ టెన్నిస్ (మెన్) (ఖాళీలు-1), బాక్సింగ్ (మెన్)  (ఖాళీలు-2), అథ్లెటిక్స్ (మెన్) (ఖాళీలు-1), స్విమ్మింగ్ (మెన్) (ఖాళీలు- 1), బ్యాడ్మింటన్ (ఖాళీలు-3). వయసు 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 12.


వివరాలకు www.eastcoastrail.indianrailways.gov.in చూడొచ్చు.జేఎన్‌టీబీజీఆర్‌ఐలో సైంటిస్టులు

జవహర్‌లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ (జేఎన్‌టీబీజీఆర్‌ఐ).. వివిధ విభాగాల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 19. సైంటిస్ట్ ఆ, ఇ కేటగిరీ, లైబ్రేరియన్ పోస్టు లకు వయోపరిమితి 35 ఏళ్లు. సైంటిస్ట్ ఉ కేటగిరీ వయోపరిమితి 40 ఏళ్లు. దర ఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 15. వివరాలకు http://jntbgri.res.in చూడొచ్చు.ఐహెచ్‌ఎంసీటీలో అసిస్టెంట్ లెక్చరర్లు

చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ (ఐహెచ్‌ఎంసీటీ).. అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 7. వయసు 30 ఏళ్లకు మించకూడదు. వివరాలకు www.ihmchennai.org చూడొచ్చు.ఐసీఏఆర్‌లో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్).. కాంట్రాక్ట్ పద్ధతిలో రీసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ) (ఖాళీలు-1), జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్) (ఖాళీలు-3) పోస్టుల భర్తీకి ఇంటర్వూలు నిర్వహించనుంది. ఆర్‌ఏకి వయోపరిమితి 35 ఏళ్లు కాగా జేఆర్‌ఎఫ్‌కి 30 ఏళ్లు. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 14. వివరాలకు www.icarneh.ernet.in చూడొచ్చు.మేనేజ్- హైదరాబాద్‌లో వివిధ పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్).. డెరైక్టర్ (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్) (ఖాళీలు-1), డెరైక్టర్ (మానిటరింగ్, ఎవల్యూషన్) (ఖాళీలు-1), అసిస్టెంట్ డెరైక్టర్ (అల్లాయిడ్ ఎక్స్‌టెన్షన్) (ఖాళీలు-1), అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) (ఖాళీలు-1), మెస్ మేనేజర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 8. వివరాలకు www.manage.gov.in చూడొచ్చు.

 

ఓఎన్‌జీసీలో టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3, అసిస్టెంట్ టెక్నీషియన్లు

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్-కరైకల్.. వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (కెమిస్ట్రీ) (ఖాళీలు-3), అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్) (ఖాళీలు-8), అసిస్టెంట్ టెక్నీషియన్ (మెకానికల్) (ఖాళీలు-3), అసిస్టెంట్ టెక్నీషియన్ (ప్రొడక్షన్) (ఖాళీలు -5), సెక్యూరిటీ సూపర్ వైజర్ (ఖాళీలు-2), జూనియర్ అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్) (ఖాళీలు-57), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (డీజిల్) (ఖాళీలు-5), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (ఫిట్టింగ్) (ఖాళీలు-3), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (వెల్డింగ్) (ఖాళీలు-5), జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్) (ఖాళీలు-2), జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) (ఖాళీలు-2), జూనియర్ సెక్యూరిటీ సూపర్‌వైజర్ (ఖాళీలు-1), జూనియర్ మోటర్ వెహికల్ డ్రైవర్ (హెవీ/వించ్) (ఖాళీలు-6), జూనియర్ ఫైర్ మ్యాన్ (ఖాళీలు-7). వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 20. వివరాలకు www.ongcindia.com చూడొచ్చు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top