ఇబ్బందుల్లో ఉన్నారా అయితే... | Administrative machinery is fully geared up FOR rain-related emergencies | Sakshi
Sakshi News home page

ఇబ్బందుల్లో ఉన్నారా అయితే...

Sep 23 2016 10:19 AM | Updated on Sep 4 2017 2:40 PM

ఇబ్బందుల్లో ఉన్నారా అయితే...

ఇబ్బందుల్లో ఉన్నారా అయితే...

భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలోని పరిపాలనాయంత్రాంగం అప్రమత్తమైంది.

హైదరాబాద్‌: ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కోవడానికి పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జీహెచ్ఎంసీ, పోలీసు, మెట్రోవాటర్, ఎటక్ట్రిసిటీ, ఇతర విభాగాలు 24 గంటలు పని చేస్తున్నాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది.  
 

Advertisement

పోల్

Advertisement