హైదరాబాద్లో యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ | a female kidnapped and gangraped in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్

Oct 11 2015 12:17 PM | Updated on Sep 3 2017 10:47 AM

హైదరాబాద్లో యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్

హైదరాబాద్లో యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్

ఓ యువతిని కిడ్నాప్ చేసి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది.

హైదరాబాద్ : ఓ యువతిని కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల కథనం ప్రకారం... నలుగురు వ్యక్తులు ఆ యువతిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు కామటిపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement