సంపులో పడి చిన్నారి మృతి | a baby fell into the sump and died | Sakshi
Sakshi News home page

సంపులో పడి చిన్నారి మృతి

Feb 24 2015 8:22 PM | Updated on Sep 2 2017 9:51 PM

తుకారంగేటు సమీపంలోని వడ్డెర బస్తీలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది.

హైదరాబాద్: తుకారంగేటు సమీపంలోని వడ్డెర బస్తీలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. ఈ ప్రమాదం మంగళవారం జరిగింది. వివరాలు... వడ్డెర బస్తీకి చెందిన రవి, లక్ష్మీల కుమార్తె ఇందూ(4) అంగన్ వాడీ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం ఇంటికి వెళుతుండగా దారి పక్కన ఉన్న సంపులో పడింది. దీంతో ఊపిరాడక మృతి చెందింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement