హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బుధవారం రాత్రి చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు.
హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బుధవారం రాత్రి చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంకు కిటికీ గ్రిల్స్ తొలగించడానికి ప్రయత్నించి అవి తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. బ్యాంకు అధికారులు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.