ఎల్‌బీ నగర్ నాగోల్‌లోని బండ్లగూడ సమీపంలో ఉన్న జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది.
-ఎగిసిపడుతున్న మంటలు
హైదరాబాద్
ఎల్‌బీ నగర్ నాగోల్‌లోని బండ్లగూడ సమీపంలో ఉన్న జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. దాంతో మంటలు ఎగిసిపడుతూ అడివి కాలిపోతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా సాధ్యం కావడంలేదు. మంటలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. చెట్లన్నీ కాలిబూడిదవుతున్నాయి.