బెట్టింగ్ స్థావరాలపై దాడి: రూ.26 లక్షలు స్వాధీనం | southjone police attacks on betting centers | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ స్థావరాలపై దాడి: రూ.26 లక్షలు స్వాధీనం

Jul 22 2015 10:44 AM | Updated on Sep 3 2017 5:58 AM

నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెట్టింగ్ పాల్పడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement