షిర్డీ సాయికి బంగారు పాదుకలు | Sai devotee donates 2- kg gold sandals to the Shirdi Sai | Sakshi
Sakshi News home page

షిర్డీ సాయికి బంగారు పాదుకలు

Jul 8 2017 9:21 PM | Updated on Sep 5 2017 3:34 PM

షిర్డీ సాయికి బంగారు పాదుకలు

షిర్డీ సాయికి బంగారు పాదుకలు

సాయి భక్తుడు షిర్డీ సాయిబాబాకు రెండు కిలోల బంగారం పాదుకలు అర్పించారు.

ముంబై: గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆగ్రాకు చెందిన సాయి భక్తుడు షిర్డీ సాయిబాబాకు రెండు కిలోల బంగారం పాదుకలు అర్పించారు. షిర్డీలో శనివారం నుంచి గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజున ఆగ్రాకు చెందిన అజయ్‌ గుప్తా, సంధ్య గుప్తా దంపతులు బంగారు పాదుకలు సమర్పించారు. ఇంతకుముందు సాయిబాబా కోసం 70 కిలోల వెండితో చేసిన సింహాసనాన్ని కూడా చేయించి కానుకగా సమర్పించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement