పిండ ప్రదానాలపై భక్తుల తీవ్ర అసంతృప్తి.. | piligrims unsatified at facilities godavari pushkaralu | Sakshi
Sakshi News home page

పిండ ప్రదానాలపై భక్తుల తీవ్ర అసంతృప్తి..

Jul 14 2015 9:50 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా దండెపల్లి, గూడెం పుష్కరఘాట్ వద్ద పటిష్ట భద్రత ఉన్నప్పటికీ పిండ ప్రదానాలను సమర్పించేందుకు గోదావరిలోకి అనుమతినివ్వడం లేదు.

దండెపల్లి (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా దండెపల్లి, గూడెం పుష్కరఘాట్ వద్ద పటిష్ట భద్రత ఉన్నప్పటికీ పిండ ప్రదానాలను సమర్పించేందుకు గోదావరిలోకి అనుమతినివ్వడం లేదు. దీంతో పుష్కరాలు ప్రారంభమైన మంగళవారం ఇక్కడకు వచ్చిన భక్తులు పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదానాలు వంతెనపై నుంచే నదిలో వేసి తమ ఆసంతృప్తిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement