తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చంద్రబాబు నాయుడుకి లేఖరాశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చంద్రబాబు నాయుడుకి లేఖరాశారు. ఆంధ్ర ప్రదేశ్ జైళ్లలో మగ్గుతున్న తమిళ కూలీలను విడుదల చేయాలని ఆమె కోరారు. ఏపీ జైళ్లలో 516 మంది తమిళ కూలీలు ఉన్నారని పేర్కొన్నారు.
Oct 15 2015 6:47 PM | Updated on Sep 3 2017 11:01 AM