పాతబస్తీలోని హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఓ చిన్న వీధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి.
చార్మినార్: పాతబస్తీలోని హుస్సేనిఆలం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఓ చిన్న వీధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. ఒమెర్ అనే వ్యక్తికి తన ఇంట్లో గుప్త నిధులున్నట్టు కల రావడంతో వాటిని కనుగొనేందుకు తవ్వకాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంటి యజమానితో పాటు 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని హుస్సేనిఆలం ఇన్‌స్పెక్టర్ బాలాజీ తెలిపారు