మహిళా పోలీసులకు హీరో స్కూటీలు | hero motors sponsor scooties to lady constable in hyderabad | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసులకు హీరో స్కూటీలు

Aug 17 2017 5:02 PM | Updated on Sep 4 2018 5:29 PM

మహిళ సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణ మహిళా పోలీసులకు హీరో మోటార్స్ 159 స్కూటీలను అందజేసింది.

హైదరాబాద్‌: మహిళ సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణ మహిళా పోలీసులకు హీరో మోటార్స్ 159 స్కూటీలను అందజేసింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో హీరో మోటార్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.  హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులకు 70, సైబరాబాద్‌కు 50 స్కూటీలను, రాచకొండ కమిషనరేట్‌కు 39 స్కూటీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి షీ టీం ఇన్‌చార్జ్‌ స్వాతిలక్రా, సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమీషనర్లు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement