శంషాబాద్లో 1.3 కిలోల బంగారం పట్టివేత | 1.3 kgs gold caught in shashabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో 1.3 కిలోల బంగారం పట్టివేత

Sep 7 2015 9:08 AM | Updated on Sep 3 2017 8:56 AM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

శంషాబాద్: శంషాబాద్  అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.3 కిలోల బంగారం బయటపడింది. ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ దగ్గర భారీగా బంగారం లభించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు 1.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదనపు వివరాల కోసం మహిళను విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement