మనీషా మనసు పడింది! | manisha koirala acts with kamal hassan | Sakshi
Sakshi News home page

మనీషా మనసు పడింది!

May 24 2015 1:50 AM | Updated on Sep 3 2017 2:34 AM

మనీషా మనసు పడింది!

మనీషా మనసు పడింది!

అందాల రాక్షసి మనీషా కొయిరాలా కమల్‌హసన్‌కు భార్యగా నటించాలని మనసు పడిందట.

ఓ లుక్కేస్తారా!
అందాల రాక్షసి మనీషా కొయిరాలా కమల్‌హసన్‌కు భార్యగా నటించాలని మనసు పడిందట. కమల్ ప్రధానపాత్రగా ఈ నెలలో మొదలు కాబోతున్న తమిళ థ్రిల్లర్‌లో కమల్ భార్య పాత్రలో మనీష కనిపించనుంది. నిజానికి ఇది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రే. గతంలో ‘భారతీయుడు’ సినిమాలో కమల్‌హాసన్‌తో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది మనీషా కొయిరాలా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement