కళాత్మక దృష్టి ఉంటే కనిపించే ప్రతి వస్తువును కళాకృతిగా మార్చేయవచ్చు. సుద్దముక్కతో కళాఖండాలు తీర్చిదిద్దవచ్చు. సబ్బుబిళ్లలతో అబ్బురపరిచే అందాలను తయారు చేయవచ్చు. సునిశిత పనితనంతో సున్నితత్వంలోనే మెరుపులు సృష్టించవచ్చు. అలాంటి జిజ్ఞాసతోనే ఓ వనిత గాజుసీసాలను మణిరత్నాల్లా మార్చేసింది.
కొత్తదనం కోరుకునే వారికి అంతే కొత్తగా ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. ఆ తపనే సునందను హ్యాండ్‌మేడ్ కళాకారిణిగా తీర్చిదిద్దింది. చిన్న చిన్న సీసాలు, వాటర్ బాటిల్స్, ల్యాంప్స్.. ఇవే ఆమె ముడిసరుకు. వేళ్లు కూడా సరిగా దూరని సీసాల్లోనికి ఆమె సృజన ప్రవేశిస్తుంది. అద్భుతాలను ఆవిష్కరిస్తుంది.
మెరిసే సీసాలు..
రకరకాల గాజు సీసాలు సునంద చేతిలో పడితే చాలు వెలిగిపోతాయి. ఆ సీసాల లోపలి అంచులు ఆమెకు కాన్వాస్‌లా మారిపోతాయి. కుంచె నుంచి జాలువారిన రంగులు గాజుపై నాట్యం చేస్తాయి. క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు, హాలీవుడ్ హీరోలు.. ఒకరేమిటి ఫేమస్ పర్సనాలిటీలంతా అందులో బందీలు కావాల్సిందే. రంగులద్దడం పూర్తయిన తర్వాత లోపల ఎల్ఈడీ లైట్లు అమర్చి వాటిని మెరిపిస్తుంది. ఫైర్‌ఫ్లై ఆర్టికల్స్ తయారు చేయడం హాబీగా ఉన్న సునంద మొదట్లో తన దగ్గరి వాళ్లకు ఇవి ప్రజెంట్ చేసేది. స్నేహితుల ప్రోత్సహంతో.. 2013లో హ్యాండ్‌మేడ్ ఆర్టికల్స్‌తో బిజినెస్ మొదలు పెట్టింది. డిఫరెంట్ థీమ్స్‌తో పాటు సునంద తీర్చిదిద్దిన కళాకృతులు ఇప్పుడు ఆన్లైన్లో కూడా హాట్‌హాట్‌గా అమ్ముడవుతున్నాయి.
బాటిల్స్ విత్ థీమ్స్
Published Wed, Aug 13 2014 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement