ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ... | Sreesanth new life starts in films | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ...

Nov 25 2014 10:42 PM | Updated on Sep 2 2017 5:06 PM

ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ...

ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ...

మ్యాచ్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయి... టీమిండియాలో ప్లేస్ కోల్పోయిన పేసర్ శ్రీశాంత్‌కు మాంచి ఆఫర్లే వస్తున్నాయి.

మ్యాచ్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయి... టీమిండియాలో ప్లేస్ కోల్పోయిన పేసర్ శ్రీశాంత్‌కు మాంచి ఆఫర్లే వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌కు ఇలా వచ్చి అలా ఓ ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ... ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అదికూడా... మహేష్‌భట్ కుమార్తె పూజాభట్ ‘కాబరెట్’ మూవీలో. డ్యాన్సర్ పాత్ర పోషిస్తున్న రిచా చద్దాకు మలయాళీ మెంటార్‌గా ఈ చిన్నోడు చేస్తున్నాడు. ‘మొదట కాస్త పెద్దగా కనిపించేవారు కావాలనుకున్నా... శ్రీని చూసిన తరువాత అతడే ఇందుకు పర్‌ఫెక్ట్ అని డిసైడయ్యా. కెమెరా ముందు శ్రీకి బెరుకు కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూజాభట్.

Advertisement
 
Advertisement
Advertisement