రామకృష్ణమఠ్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు | spoken english classes in ramakrishna math | Sakshi
Sakshi News home page

రామకృష్ణమఠ్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు

Aug 28 2014 11:15 PM | Updated on Sep 2 2017 12:35 PM

రామకృష్ణమఠ్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు

రామకృష్ణమఠ్‌లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు

రామకృష్ణమఠ్‌లో సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీనిలో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు 50 ఏళ్ల లోపు వయసు ఉండాలి.

రామకృష్ణమఠ్‌లో సెప్టెంబరు 15వ తేదీ నుంచి స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులు ప్రారంభం కానున్నాయి. దీనిలో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు 50 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు పదోతరగతి ఒరిజినల్ సర్టిఫికెట్, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు చూపి దరఖాస్తు పొందొచ్చు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి.  వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో రామకృష్ణమఠ్ ప్రాంగణంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు రుసుం రూ.100, అడ్మిషన్ ఫీజు రూ. 800. మరిన్ని వివరాలకు 040-27635545 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. www.rkmath.org  చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement