ఎయిర్ హోస్టెస్‌గా అనుకున్న ఉద్యోగం సంపాదించింది. అదే ఉద్యోగం ఆమెను హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ల్యాండ్ అయ్యేలా చేసింది. హిందీ, ఇంగ్లిష్ తప్ప మరో భాషరాని ఈ అమ్మాయి ఇప్పుడు తెలుగులో అదరగొడుతోంది. సినిమా తెరపై నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కెనీష చంద్రన్ ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. తన కెరీర్ ముచ్చట్లను సిటీప్లస్‌తో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.
- వాంకె శ్రీనివాస్
చిన్నప్పటి నుంచి విమానంలో ప్రయాణించాలనే కాదు.. ఫ్లయిట్‌లోనే ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది. నేను పుట్టింది కేరళలో అయినా.. పెరిగిందంతా ఢిల్లీలోనే. బీఎస్సీ సైకాలజీ చేశాను. తర్వాత ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల కిందట డ్యూటీలో ఉండగా.. విమానంలో ఓ ప్రయాణికుడు నన్ను చూసి యూనినార్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తావా అని అడిగారు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తర్వాత తేరుకుని ఓకే చెప్పాను. అలా యూనినార్ ప్రచార చిత్రాల్లో నటించాను.
చాలా ఇబ్బందిపడ్డా..
యాడ్స్ మూడ్ ఎంజాయ్ చేస్తుండగానే ఒకరోజు అనుకోకుండా టాలీవుడ్ నుంచి ఫోన్ వచ్చింది. గణపతి బప్పా మోరియాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. షూటింగ్ మొదట్లో తెలుగు అస్సలు వచ్చేది కాదు. సహ నటులతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిపడ్డా. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో ప్రయత్నించా. ఇప్పుడు తెలుగులో గలగలా మాట్లాడేస్తున్నా. తాజాగా జగన్నాటకం సినిమాలో కూడా నటించాను. కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.
ఓల్డ్ సిటీ చాలా ఇష్టం...
కెరీర్‌పరంగా నాకు లైఫ్‌నిచ్చిన హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడి ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తారు. ఓల్డ్ సిటీలో చక్కర్లు కొట్టడం అంటే భలే సరదా. షూట్స్ లేని సమయాల్లో.. ఫ్రెండ్స్‌తో కలసి పాతబస్తీని చుట్టేస్తుంటా. ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ చూసి ఎంతో మురిసిపోయాను. ఇక దక్కన్ స్పెషల్.. స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీకి వెళ్లినప్పుడు మా పేరెంట్స్ దగ్గర హైదరాబాదీ బిర్యానీ గురించి ఎంతో గొప్పగా చెప్పా. వారు సిటీకి వచ్చినప్పుడు.. బిర్యానీ టేస్ట్ కూడా చూపించాను.
అన్నీ అనుకోకుండానే..
Published Mon, Apr 20 2015 11:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement