ఫ్యాషన్‌ దివాస్ | Saloni Performes center of Attraction over Curtain raiser event | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ దివాస్

Oct 10 2014 1:56 AM | Updated on Sep 2 2017 2:35 PM

ఫ్యాషన్‌ దివాస్

ఫ్యాషన్‌ దివాస్

తెలుగమ్మాయి పాటలో వెలిగిన అమ్మాయి... ర్యాంప్‌పై మెరిసింది.

తెలుగమ్మాయి పాటలో వెలిగిన అమ్మాయి... ర్యాంప్‌పై మెరిసింది. న్యూయార్క్‌కు చెందిన అంతర్జాతీయ బ్రాండ్ దివాజియా నగరంలో తమ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా... మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్‌లో కర్టన్‌రైజర్ కార్యక్రమం నిర్వహించింది. సినీనటి సలోని సెంటరాఫ్ అట్రాక్షన్. ఈ ఈవెంట్‌లో బ్రాండ్‌కు చెందిన డిజైనర్ దుస్తులు, ఫుట్‌వేర్ , యాక్సెసరీస్‌ను మోడల్స్‌తో కలసి ఆమె ప్రదర్శించింది.
 - సాక్షి, సిటీ ప్లస్

Advertisement
 
Advertisement
Advertisement