రాగరంజని | Raga Ranjani | Sakshi
Sakshi News home page

రాగరంజని

Apr 10 2015 11:52 PM | Updated on Sep 3 2017 12:07 AM

రాగరంజని

రాగరంజని

ద్రవిడ సీమలో విరిసిన గాత్రం సిటీవాసులను రాగ రంజనిలో ఓలలాడించనుంది.

ద్రవిడ సీమలో విరిసిన గాత్రం సిటీవాసులను రాగ రంజనిలో ఓలలాడించనుంది. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ రంజనీ శివకుమార్ గళవిన్యాసానికి బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 8లోని సప్తపర్ణి వేదిక కానుంది.

రంజని కర్ణాటక గాత్ర కచేరి ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు  ప్రారంభమవుతుంది. ప్రవేశం ఉచితం.  ఫోన్: 040- 23705440
 

Advertisement
 
Advertisement
Advertisement