లిటిల్ స్టార్స్ | little stars: Reclaim Childhood program at Marriott Hotel | Sakshi
Sakshi News home page

లిటిల్ స్టార్స్

Oct 22 2014 1:32 AM | Updated on Sep 2 2017 3:13 PM

లిటిల్ స్టార్స్

లిటిల్ స్టార్స్

ఐదు నక్షత్రాల హోటల్‌లో లిటిల్‌స్టార్స్ వెలుగుపూలు వెదజల్లారు. కాస్ట్‌లీ హోటల్‌కు తమ ఆటపాటలతో కాంతులు అద్దారు.

ఐదు నక్షత్రాల హోటల్‌లో లిటిల్‌స్టార్స్ వెలుగుపూలు వెదజల్లారు. కాస్ట్‌లీ హోటల్‌కు తమ ఆటపాటలతో కాంతులు అద్దారు. నిరుపేద చిన్నారులకు చేయూతను అందించే రెయిన్‌బో హోమ్స్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ మారియట్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ‘రీక్లెయిమ్ చైల్డ్‌హుడ్’ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ ఝాన్సీ,
 దర్శకుడు శేఖర్ కమ్ముల, నటీమణులు చందనా చక్రవర్తి, మాధవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement