రూరల్ కనెక్ట్ | Commerce students to rural connect with villagers | Sakshi
Sakshi News home page

రూరల్ కనెక్ట్

Oct 22 2014 1:08 AM | Updated on Sep 2 2017 3:13 PM

రూరల్ కనెక్ట్

రూరల్ కనెక్ట్

వాగులు, వంకలు తిరుగుతూ... పల్లె బాట పట్టారు బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ కామర్స్ విద్యార్థులు. వరంగల్ జిల్లా సీతంపేట గ్రామంలో పర్యటించారు.

వాగులు, వంకలు తిరుగుతూ... పల్లె బాట పట్టారు బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ కామర్స్ విద్యార్థులు. వరంగల్ జిల్లా సీతంపేట గ్రామంలో పర్యటించారు. ఈ ‘రూరల్ కనెక్ట్’ టూర్‌లో పల్లె వాసులు, వ్యవసాయ కూలీల ఆహార, ఆచార వ్యవహారాలు తెలుసుకున్నారు. అదే ప్రాంతంలోని మల్లికాంబ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ సంస్థను సందర్శించి విద్యార్థులకు వస్త్రాలు, దుప్పట్లు, ఆహార పదార్థాలు అందించారు.
  - జూబ్లీహిల్స్
 

Advertisement
 
Advertisement
Advertisement