
బంగారు బతుకమ్మ
కళాకారులు తమ సృజనతో సరికొత్త రీతిలో బతుకమ్మలను ఆవిష్కరిస్తున్నారు. అల్వాల్ వాసి పూనా ప్రదీప్‌కుమార్ 0.08 మిల్లీగ్రాముల బంగారంతో కంటి రెప్పల మధ్య ఇమిడిపోయే బతుకమ్మను రూపొందించాడు.
కళాకారులు తమ సృజనతో సరికొత్త రీతిలో బతుకమ్మలను ఆవిష్కరిస్తున్నారు. అల్వాల్ వాసి పూనా ప్రదీప్‌కుమార్ 0.08 మిల్లీగ్రాముల బంగారంతో కంటి రెప్పల మధ్య ఇమిడిపోయే బతుకమ్మను రూపొందించాడు. హస్తినాపురం కళాకారుడు విద్యాధరచారి పధ్నాలుగు రకాల పూలతో బల్బులో బతుకమ్మను అమర్చి అబ్బురపరిచాడు.
- అల్వాల్/హస్తినాపురం