ఒంటి కాలితోనే పతకాలెన్నో సాధించాడు. ఏకంగా ‘లివ్కూ బుక్’కెక్కాడు. ఈ రికార్డుల హీరో.. వున హైదరాబాదీ ఆదిత్య మెహతా. ప్రపంచంలో ఎత్తరుున వునాలీ నుంచి ఖర్‌డంగ్‌లా రోడ్డుపై ఆదిత్య సైకిల్ యూత్ర చేపట్టనున్నాడు. ఈ యూత్ర విజయువంతం కావాలని నెక్లెస్‌రోడ్డులో ఆదివారం ‘సైక్లింగ్ రైడ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్యతో ‘సిటీ ప్లస్’ వుుచ్చటించింది. ఆ విశేషాలు అతని మాటల్లోనే...
పుట్టి పెరిగింది భాగ్యనగరిలోనే. ఓ పక్క చదువు, వురోవైపు స్నేహితులు, పబ్‌లు, క్లబ్‌లతో జీవితం సరదాగా గడిచిపోయేది. ఇగ్నోలో బీకామ్ చేసి నాన్న వ్యాపారంలోకి అడుగుపెట్టా. ఆ తర్వాత మనీషాను పెళ్లాడా. అంతా బాగున్న సమయంలో... 2006, ఆగస్టు 18న బుల్లెట్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రవూదంలో కుడి కాలు పూర్తిగా చచ్చుబడింది. ఆ సవుయుంలో బతుకంటే భయుం కలిగింది. అయితే నాన్న మాత్రం ‘దేవుడు నీకు రెండో జీవితం ఇచ్చాడు. కాలు పోయినా ఫర్వాలేదు.. జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా సాధించు’ అని స్ఫూర్తిని రగిలించారు. దక్షిణాఫ్రికా నుంచి బయోనిక్ లెగ్ తెప్పించుకుని కొత్త జీవితం ప్రారంభించా.
ఒకసారి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ హోర్డింగ్ చూశా. ఆసక్తిగా అనిపించింది. సైక్లింగ్ చేయగలనా అని ఆలోచించా. సైకిల్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ, పడుతూ లేస్తూ పర్‌ఫెక్ట్ అయిపోయా. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. హైదరాబాద్ టు బెంగళూరు 540 కిలోమీటర్లను సైకిల్‌పై మూడురోజుల్లో చుట్టి వచ్చా. 2013లో పారా ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్ కోసం చేస్తున్న ప్రాక్టీస్‌లో గాయాలైనా, అందులో భారత్ తరఫున పాల్గొని రెండు రజతాలు సాధించా. అదే ఏడాది లండన్ నుంచి పారిస్ వరకు సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. కిందటేడాది డిసెంబర్‌లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 32 రోజుల పాటు సైక్లింగ్ చేశా. నా లక్ష్యం 2016 పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించడం.
- సాక్షి, సిటీప్లస్
సైక్లింగ్
Published Mon, Jul 7 2014 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement