మజారే మజారే... మసాలా ఆమ్లెటే! | Masala omelette seen our All Time favourite | Sakshi
Sakshi News home page

మజారే మజారే... మసాలా ఆమ్లెటే!

May 13 2014 11:52 PM | Updated on Sep 2 2017 7:19 AM

మజారే మజారే... మసాలా ఆమ్లెటే!

మజారే మజారే... మసాలా ఆమ్లెటే!

మసాలా ఆమ్లెట్ మన ఆల్ టైమ్ ఫెవరెట్. తక్కువ టైంలో ఎక్కువ రుచితో తేలికగా చేసుకోగల డిష్ ఇది.

 పెళ్లాం ఊరెళితే
 
 మసాలా ఆమ్లెట్ మన ఆల్ టైమ్ ఫెవరెట్. తక్కువ టైంలో ఎక్కువ రుచితో తేలికగా చేసుకోగల డిష్ ఇది.
 కావలసినవి:
 4 గుడ్లు, 4 ఉల్లిపాయలు.
 2 పచ్చి మిర్చీలు, 2 చెంచాల పాలు.
 4 చెంచాల క్యాప్సికం (తరిగినది)
 4 స్పూన్ల టమోటో (తరిగినది)
 ఉప్పు  తగినంత, కొత్తిమీర కొంత, 2 చెంచాల నూనె, పసుపు తగినంత
 బ్లాక్ పెప్పర్ పౌడర్...తగినంత.
 ఇలా చేయాలి:
 పైన చెప్పిన దినుసులలో గుడ్లు పగులగొట్టి వేసి బాగా కలపండి. పెనం మీద నూనె వేయండి. నూనె వేడి కాగానే  ఎగ్ మిక్చర్‌ను పెనం మీద వేయండి. తక్కువ మంట మీద, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటూ ఇటూ తిరగవేయండి. వేడి వేడిగా ఆరగించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement