నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Apr 19 2018 1:54 AM | Updated on Apr 19 2018 1:54 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ రామ్‌గారు..! నేను డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. నేనొక అమ్మాయిని ఫస్ట్‌ ఇయర్‌ నుంచి లవ్‌ చేస్తున్నాను. నిజానికి నేను కొత్తవాళ్లతో ఫ్రీగా మాట్లాడలేను. అమ్మాయిలతో సరేసరి.. అసలే మాట్లాడలేను. కానీ నా మనసుకు నచ్చిన మొదటి అమ్మాయి తను. అందుకే దూరం చేసుకోవాలని లేదు. తను చాలా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌. చెబితే ఎలా రియాక్ట్‌ అవుతుందోనని చాలా భయంగా ఉంది. తను నో అంటే తట్టుకోలేను సార్‌. ఇప్పటివరకూ తనతో మాట్లాడిందే లేదు. ఏం చెయ్యమంటారు? ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి.
– అఖిల్‌

 నాకు రాసిన ఉత్తరం.....‘అమ్మాయికి రాస్తే పోలా..? అంటున్నారు కదా సార్‌.. చూశారా సార్, మీరు చెప్పకముందే నేను ఎలా క్యాచ్‌ చేశానో...’నువ్వు చాలా స్మార్ట్‌ నీలూ...!‘అఖిల్‌ కూడా చాలా స్మార్ట్‌ సార్‌.. మీరు అనుకున్నట్లే చేస్తాడు. సక్సెస్‌ అవుతాడు సార్‌!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement