ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Jul 19 2016 11:30 PM | Updated on Sep 4 2017 5:19 AM

ఇంటిప్స్

ఇంటిప్స్

పిల్లలు స్కెచ్ పెన్నులతో గోడల మీద గీసిన గీతల్ని పోగొట్టాలంటే...

పిల్లలు స్కెచ్ పెన్నులతో గోడల మీద గీసిన గీతల్ని పోగొట్టాలంటే... వాటి మీద బేకింగ్ సోడా వేసి, క్లాత్‌తో బాగా రుద్దాలి  బెండకాయ వేపుడు జిగురుగా అనిపించకూడదంటే... వేయించేటప్పుడు కాసింత నిమ్మరసం కానీ పెరుగుకానీ వేయాలి.

ప్లాస్టిక్ బాక్సులు వాసన వస్తుంటే... వాటిలో కాసిని కాఫీ గింజలు కానీ, ఓ చిన్న బొగ్గు ముక్క కానీ వేసి మూత పెట్టాలి. ఓ రాత్రంతా అలా ఉంచితే ఉదయానికి వాసన పోతుంది.  పకోడీలు సాఫ్ట్‌గా రావాలంటే... వేసేముందు పిండిలో కాసింత వేడినూనె కలపాలి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement