రాణీ జాకెట్‌ | heroine new fashion show with sarees | Sakshi
Sakshi News home page

రాణీ జాకెట్‌

Dec 22 2016 10:59 PM | Updated on Apr 3 2019 4:38 PM

రాణీ జాకెట్‌ - Sakshi

రాణీ జాకెట్‌

మహారాజులు...మహారాణులు... ఉండే సినిమాల్లో...

మహారాజులు...
మహారాణులు... ఉండే సినిమాల్లో...
ఏదీ... ఇంగ్లీషు సినిమాల్లో...
రాకుమారి వేసుకొనే జాకెట్టు...
అచ్చు ఇలాగే ఉంటుంది!
ఇప్పుడు ఈ సై్టల్‌ ‘రాణి’స్తోంది!
ఈ జాకెట్‌ను ‘కోర్‌సెట్‌’ అంటారు.
వేసుకుంటే... మీరూ రాకుమారిలా
 ‘సెట్‌’ అయిపోతారు!


శారీ మీదకు కోర్‌సెట్‌ బ్లౌజ్‌ ధరిస్తే, సంప్రదా యంలోనూ ఆధునికత కళ్లకు కడుతుంది
 ధోతీశారీకి అటాచ్‌ చేసిన కోర్‌సెట్‌ ఫ్యాషన్‌ వేదికల మీదా వైవిధ్యంగా రూపుకడుతుంది.
లేస్‌ కోర్‌సెట్‌ బ్లౌజ్, షిఫాన్‌ శారీ కాంబినేషన్‌ గ్రేస్‌ఫుల్‌గా ఆకట్టుకుంటుంది
మెరూన్‌ కలర్‌ శారీకి పైన ఎంబ్రాయిడరీ చేసిన కోర్‌సెట్‌ బ్లౌజ్‌ను ధరిస్తే ఎంత  ట్రెడిషన్‌ అయినా సై్టలిష్‌గా కనిపిస్తారు.
ఆధునికపు అమ్మాయిలకు చీరకట్టు పరిచయం చేయాలంటే కోర్‌సెట్‌ ఉండాల్సిందే!
ఏంజిల్‌లో మెరుపులీనే చిరు నవ్వుతో పోటీపడుతున్న కోర్‌ సెట్‌ బ్లౌజ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement