హెల్త్‌ టిప్స్‌ | health tips | Sakshi
Sakshi News home page

హెల్త్‌ టిప్స్‌

Jul 9 2017 11:45 PM | Updated on Sep 5 2017 3:38 PM

హెల్త్‌ టిప్స్‌

హెల్త్‌ టిప్స్‌

పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పని సరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి.

పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పని సరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి. వాటిని పండించేటప్పుడు చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు, పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు అవి చేసే ప్రయాణంలో వాటినాశించిన క్రిమికీటకాలు, దుమ్ముధూళి... చన్నీటితో కడిగితే పూర్తిగా పోవు. శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తే పచ్చి కూరగాయలతో వచ్చే ఆరోగ్యం కంటే ముందు పురుగు మందుల ప్రభావంతో సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement