మీరెక్కడున్నారో చెప్పే గ్లిమ్‌ప్స్.. | Glimpse app say where are you? | Sakshi
Sakshi News home page

మీరెక్కడున్నారో చెప్పే గ్లిమ్‌ప్స్..

Feb 10 2015 11:12 PM | Updated on Sep 2 2017 9:06 PM

మీరెక్కడున్నారో  చెప్పే గ్లిమ్‌ప్స్..

మీరెక్కడున్నారో చెప్పే గ్లిమ్‌ప్స్..

ఆఫీసు నుంచి ఇంటికెళ్లడం కొంచెం ఆలస్యమైనా సరే.. వెంటవెంటనే ఆప్తుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయా? ఎ

ఆఫీసు నుంచి ఇంటికెళ్లడం కొంచెం ఆలస్యమైనా సరే.. వెంటవెంటనే ఆప్తుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయా? ఎక్కడున్నావు? ఎంతసేపు పడుతుంది? అన్న ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేస్తున్నారా? ఇకపై వారి స్మార్ట్‌ఫోన్స్‌లో గ్లిమ్‌ప్స్ అప్లికేషన్ ఉండేలా చూసుకోండి. అంతా సరిపోతుంది.

ఎలాగంటారా? ఏ నిమిషానికి మీరు ఎక్కడున్నదీ దీనిద్వారా ఇతరులకు తెలియజేయవచ్చు మరి. ఆఫీసు నుంచి బయలుదేరిన వెంటనే ఒకసారి ఆన్ చేస్తే చాలు. మీరు ముందుగా ఫీడ్ చేసిన నెంబర్లకు మీరున్న ప్రాంతపు సమాచారం తెలిసిపోతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement