హెల్త్‌ టిప్స్‌

Garlic Reduces Blood Pressure And Keeps Cholesterol In Check - Sakshi

►ప్రతిరోజూ నాలుగైదు రెమ్మల పచ్చి కరివేపాకు తింటుంటే చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది.

►కరివేపాకు డయాబెటిస్‌ను అరికట్టడంలోసమర్థంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్‌ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజూ ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకు (పచ్చిది కాని మరే రూపంలోనైనా)తినాలి. ఇలా క్రమం తప్పకుండా వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది.

►హైబీపీ లేదా అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నట్లయితేపరగడుపున ఒక పచ్చి వెల్లుల్లి రేకు తినాలి.

►వెల్లుల్లి బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.

►ఓట్‌మీల్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మూడు వారాలపాటు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top