కేశాలకు ప్రొటీన్ ప్యాక్ | beauty tips | Sakshi
Sakshi News home page

కేశాలకు ప్రొటీన్ ప్యాక్

Nov 20 2016 12:14 AM | Updated on Sep 4 2017 8:33 PM

కేశాలకు ప్రొటీన్ ప్యాక్

కేశాలకు ప్రొటీన్ ప్యాక్

ఒక బౌల్‌లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జ్యూస్, ఒక కోడిగుడ్డు వేసి గ్రైండ్ చేసుకోవాలి.

బ్యూటిప్స్

ఒక బౌల్‌లోకి అర కప్పు పెసరపిండి తీసుకుని దానిలో కీరా ముక్కల తురుము, ఆరెంజ్ జ్యూస్, ఒక కోడిగుడ్డు  వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను నిలవ ఉంచకుండా తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. ముందు రోజు సాయంత్రం షాంపూతో తలస్నానం చేసి, మర్నాడు ఉదయం ఈ ప్యాక్‌ను జుట్టు మొత్తం పట్టించాలి.

20 నిమిషాల పాటు ప్యాక్‌ను ఆరనిచ్చి, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే జుట్టుకు పోషణ లభించి, ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement